• Shadow in Sikkim
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • షాడో ఇన్ సిక్కిం

    Shadow in Sikkim

    Author:

    Pages: 93
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

“నువ్వు సీక్రెట్ ఏజెంట్ వి... సి.ఐ.బి. నుంచి వచ్చావ్...”

సమాధానం యివ్వలేదు షాడో.

లాగిపెట్టి ముఖంమీద తన్నాడు యూసుఫ్. “ఐ నో మిస్టర్, సి.ఐ.బి. లోనే నీలాంటి బండమొండి రకం వుంది. నువ్వు ఎవరివో నాకు తెలుసు. నా వూహ నిజం అయితే... రేపు యీపాటికి మూడుకోట్ల రూపాయలు నావి అవుతాయి.”

కళ్ళు తెరిచే ప్రయత్నం చెయ్యలేదు షాడో. తన ఆవేశం అవయవాల కదలిక ద్వారా బయటపడకుండా అతి ప్రయత్నం మీద అణుచుకుంటున్నాడు.

మళ్ళీ షాడో ముఖంమీద తన్నాడు యూసుఫ్.

“ఆల్ రైట్ మిస్టర్ షాడో! నీ పేరు షాడో కాదని చెప్పి ప్రయోజనం లేదు. ఆ పేరు అంటే నాకు చాలాయిష్టం. అందువల్ల ప్రస్తుతానికి నిన్ను అలాగే పిలుస్తాను. నువ్వు నాతో కో-ఆపరేట్ చేయటంలేదు. అందువల్ల...నా శక్తిని నీకు కొంచెం రుచి చూపించకతప్పదు” అంటూ చప్పట్లు చరిచాడు.

Preview download free pdf of this Telugu book is available at Shadow in Sikkim