-
-
కంకాళలోయ
KankalalOya
Author: Madhubabu
Publisher: Madhubabu Publications
Language: Telugu
Description
రాజులు రాణులు మాంత్రికులు, అడవులు, లోయలు, కొండలు, నదులు, సెలయేళ్లు, ఒక అద్భుత జానపద ప్రపంచంలో మధుబాబు సృజించిన కాళికాలయం నవల రెండో భాగం ఈ కంకాళలోయ.
తమ రాజ్యపు కన్యపిల్లలను హరించుతున్న ఆ పొగ శక్తి ఏమిటి?
తమ తండ్రిగారిని మైకంలోకి నెట్టిన ఆ మంత్రబలం నుండి విముక్తి మార్గం ఏమిటి ?
ఆముఖుని మంత్రతంత్రాలు ఎంత శక్తివంతమైనవి?
ఇలాంటి ప్రశ్నలకు జవాబులు కోసం బలదేవుడు, వసంతుడు చేసిన సాహసయాత్రలు ఎట్టివి?
తప్పనిసరిగా చదవాల్సిన నవల ఈ కాళికాలయం!
Preview download free pdf of this Telugu book is available at KankalalOya
Offers available on this Book
ఈ పుస్తకం మిగతా భాగాలను ఈ క్రింది లింకులలో చదవండి
ఒకటవ భాగం
మూడవ భాగం
It is not open
This book is now available in Tenglish script with Kinige. For details, click on the link.