-
-
'ఆటా' జనికాంచె (అమెరికా యాత్రా కవితలు )
ATA Janikanche America yaatraa kavitalu
Author: Yendluri Sudhakar
Language: Telugu
Description
యీ కవితల్ని మళ్ళీ చదువుతున్నప్పుడు నాకు మరోసారి అమెరికాలో తిరుగుతున్నట్టే అనిపించింది. పాఠకులందరికీ అదే అనుభాన్ని కలిగించే సత్తా యీ కవితల కుందన్న విశ్వాసం నాకుంది. గొప్ప కవి తన కవితలాగే వుంటాడని ప్రఖ్యాత ఆంగ్ల విమర్శకుడూ, కవీ, మాథ్యూ ఆర్నాల్డ్ అంటాడు. సుధాకర్ కవితల్ని చదివిన వాళ్ళకు, సుధాకరేమిటో తెలిసిపోతుంది. కానీ కవిత్వాత్మకమైన తన వ్యక్తిత్వ ఆవిష్కరణకు, వచనరూపకమైన విశ్లేషణ 'కాంప్లిమెంటరీ'గా వుంటుందని సుధాకర్ వుద్దేశం. అందుకే యీ పరిచయం
-మధురాంతకం నరేంద్ర
Preview download free pdf of this Telugu book is available at ATA Janikanche America yaatraa kavitalu
This book is now available in Tenglish script with Kinige. For details, click the link.