-
-
ఘంటసాల నాటకం
Ghantasala Natakam
Author: Bhaskaruni Satya Jagadesh
Publisher: Self Published on Kinige
Pages: 72Language: Telugu
Description
ఘంటసాల తెలుగువాడి గుండెచప్పుడు. స్వాతంత్ర్య సమరయోధుడు. సమైక్యవాది. మత సామరస్యాన్ని చాటిన మానవాతావాది. సంగీత విద్వాంసుడు. సినీ నేపథ్య గాయకుడు. వెరసి తెలుగు తల్లి గారాల స్వర పుత్రుడు. ఆయన జీవితం సందేశం. నేటి యువతకు ఆచరణీయం. తెలుగు భాష ఎలా మాట్లాడాలో తెలియని నేటి తరం యువతీయువకులు తప్పనిసరిగా ఆయన పాట వినాలి. ఆయన గురించి తెలుసుకోవాలి.
ఆ మహాగాయకుడిపై నవల, హరికథ, బుర్రకథ, డాక్యుమెంటరీలు ఇప్పటికే వచ్చాయి. ఇక మిగిలింది ఒక్కటే నాటకం. ఆ మహానుభావుడికి స్మృత్యంజలి ఘటిస్తూ ఆయన మీదున్న అభిమానంతో ఈ పుస్తకాన్ని మీకందిస్తున్నాను.
- భాస్కరుని సత్య జగదీష్
Preview download free pdf of this Telugu book is available at Ghantasala Natakam
Login to add a comment
Subscribe to latest comments

- ₹108
- ₹72
- ₹72
- ₹108
- ₹60
- ₹108