-
-
పంచతంత్రం కథలు
Panchatantram Kathalu
Author: A.N.Jagannadha Sharma
Publisher: Amaravathi Publications
Pages: 194Language: Telugu
Description
పంచతంత్రం
క్రీ. శ. 5వ శతాబ్దంలో విష్ణుశర్మ అనే పండితుడు సంస్కృత భాషలో రచించిన ఈ గ్రంథం ఎన్నో ప్రపంచ భాషలలోకి అనువదింపబడి, ఎంతో ప్రాచుర్యం పొందింది. తన వద్ద నేర్చుకోదలచిన విద్యార్ధులకు పాఠ్యగ్రంథంగా ఈ పుస్తకాన్ని ఆయన రచించాడు. ఐదు భాగాలుగా విభజించిన ఈ పుస్తకం అనేక చిన్నచిన్నకథల సమాహారం. మానవ జీవితంలో అవసరమైన ఎన్నో ధర్మాలను, నీతిసూత్రాలను చక్కటి కథల రూపంలో, ఆసక్తికరమైన కథనంతో విష్ణుశర్మ బోధించాడు.
అవే కథల్ని నేటి తరపు బాలబాలికలకు సులభంగా అర్థమయ్యేలా తేలికపదాలతో సరళంగా సమగ్రంగా అందించారు నవ్య వారపత్రిక ఎడిటర్ శ్రీ ఎ. ఎన్. జగన్నాథ శర్మ. ఆయా కథలకు తగ్గట్టుగా చక్కని బొమ్మల్ని చిత్రించారు పినిశెట్టి.
పిల్లలనే కాదు, పెద్దలను సైతం ఆసక్తికరంగా చదివింపజేస్తుందీ పుస్తకం.
Preview download free pdf of this Telugu book is available at Panchatantram Kathalu
Please stay away from this site and purchases. this is not stright ebook fownload and read. First it ask another app to download there after u need drm account and all the non sense. i want refund, tell me how to get it.
I am looking for panchtantra in its original form with out being broken into short stories but a singel story having many sub stories. Please let me know your response at anjani.vc@gmail.com. Thank you