• Charitra Vahinilo Perika Kulam
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చరిత్ర వాహినిలో పెరిక కులం

    Charitra Vahinilo Perika Kulam

    Pages: 192
    Language: Telugu
    Rating
    3.40 Star Rating: Recommended
    3.40 Star Rating: Recommended
    3.40 Star Rating: Recommended
    3.40 Star Rating: Recommended
    3.40 Star Rating: Recommended
    '3.40/5' From 5 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 premium votes.
Description

కానుగంటి మధూకర్ వరంగల్ జిల్లా రేగొండ మండలం వెంకటేశ్వర్లుపల్లిలో జన్మించారు. బాల్యం, విద్యాభ్యాసం ఆత్మకూరు మంద్డలం నీరుకుళ్ళలో సాగింది. అనంతరం పరకాలలో స్థిరపడ్డారు. రెండు దశాబ్దాలుగా వివిధ పత్రికల్లో రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు.

ప్రజల్లో కొన్ని వర్గాలు వెనుకబడి వుండటం వల్ల ఆవేదన చెందిన మధూకర్, వారి వెనుకబాటుకు కారణాలు శోధించి, వారి అభ్యున్నతి కోసం ప్రయత్నిస్తున్నారు.

ముందుగా తోటి పెరిక కులస్థుల శ్రేయస్సు కోసం శ్రమిస్తున్నారు. ఆ కృషిలో భాగంగా వెలువడుతున్నదే ఈ పుస్తకం.

Preview download free pdf of this Telugu book is available at Charitra Vahinilo Perika Kulam
Comment(s) ...

Unable to download pdf copy of perika kulam book

Vain effort to glorify a caste based on no genuine historical evidence.