-
-
ది లాస్ట్ మీల్ ఎట్ సాగరిక
The Last Meal at Sagarika
Author: Dr.Siri
Publisher: Self Published on Kinige
Pages: 297Language: Telugu
"నేను ఒక వేస్ట్ఫెలోని. నా పేరుకన్నా, నాకు అదే బాగా సూట్ అవుతుంది. నాకు ఇష్టం కూడా...."అంటూ, తన కథ మొదలుపెడతాడు అతను.
"ప్రేమిస్తే ధైర్యముండాలి, ధైర్యముంటేనే ప్రేమించాలి..." అనే, ఎంతో ధైర్యం తెగువ ఉన్న హైలీ మెచ్యూర్ మైండెడ్ ఆమె.
అలాంటి ఆమె, అతనితో మాట్లాడిన మొదటిసారే, అతనెలా ఉంటాడో తెలియకుండానే, అతని గురించి ఆలోచించడం మొదలుపెడుతుంది. అంత మానసిక పరిపక్వత ఉన్న ఆమె, అతను చెప్పిన ఒకే ఒక మాటకే ఎలా కరిగిపోయింది? అంటే, ప్రేమకు మైండ్ మెచ్యూరిటీతో పనిలేదా?
తనో వేస్ట్‌ఫెలో అని చెప్పుకునే అతను, ఆమెను ఒక్కసారి చూడడం కోసం, కొన్ని ఏళ్ళు ఎదురుచూసాడు. అయితే వేస్ట్ఫెలోలో కూడా సిన్సియారిటీ పుట్టించగల శక్తి ప్రేమకుందా?
ఏమో, ప్రేమనేది మ్యాజిక్ అంటారు. అది ఏమైనా చేయిస్తుందంటారు. కానీ మ్యాజిక్‌ని మాయం చేసే మంత్రం కూడా ఉన్నదన్నది నిజం.
మరి వీరి కథలో, మ్యాజిక్ గెలిచిందా, మంత్రం గెలిచిందా?
ఆఫ్టర్ ఆల్, ప్రేమంటే ఏంటి?
- చదివి మీరే తెలుసుకోండి....
డా. సిరి
- ₹75.6
- ₹135.6
- ₹64.8
- ₹243
- ₹248.4
- ₹72
Nice story