• Nirjana Vaaradhi
 • Ebook Hide Help
  ₹ 30 for 30 days
  ₹ 108
  120
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • నిర్జన వారధి

  Nirjana Vaaradhi

  Pages: 183
  Language: Telugu
  Rating
  4.38 Star Rating: Recommended
  4.38 Star Rating: Recommended
  4.38 Star Rating: Recommended
  4.38 Star Rating: Recommended
  4.38 Star Rating: Recommended
  '4.38/5' From 8 votes.
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 3 premium votes.
Description

నిర్జీవంగా ఉన్న సీతారామయ్యను చూస్తే ఎన్నో జ్ఞాపకాలొచ్చాయి. ఇన్ని సంవత్సరాల జీవితాన్ని ఉద్యమం కోసం, ప్రజల కోసం.... ధారపోశాక చూడ్డానికి వాళ్ళ పార్టీవాళ్ళెవరూ రాలేదెందుకని? తమ ఉద్యమనేత చనిపోతే విభేదించాడని వదిలేస్తారా? నన్ను... సీతారామయ్య తనకి అనుకూలంగా లేనని చెప్పి ఆనాడు వదిలేశాడు. ఇప్పుడు సీతారామయ్యను వాళ్ళు వదిలేశారు. ఇంతేనా జీవితం?

- కొండపల్లి కోటేశ్వరమ్మ

* * *

కొండపల్లి కోటేశ్వరమ్మగారు మూడు ఉద్యమాల వారధి. మూడు ఉద్యమాలలోని స్త్రీల పోరాటపటిమకు, వేదనకు కూడా ప్రతినిధి. మూర్తీభవించిన ఉద్యమ రూపం. ఆమె జీవితం చదువుతుంటే ఒక వ్యక్తి జీవితంలో ఇంత దుఃఖం ఉంటుందా అని మనసు ఆర్ద్రమవుతుంది. ఆ దుఃఖం ఎంత వ్యక్తిగతమో, అంత సామాజికం, రాజకీయం...

- ఓల్గా

Preview download free pdf of this Telugu book is available at Nirjana Vaaradhi
Comment(s) ...

పుస్తకం చదివాను. తప్పకుండా చదవాల్సిన పుస్తకం. ఇంతకంటే ఎక్కువ వ్రాస్తే కోటేశ్వరమ్మగారి స్వయం ప్రకాశత్వాన్ని అర్థం చేసుకోనట్లు అవుతుంది అయినా ఒక వాక్యం, చదువుతున్నంతసేపూ కన్నీరు వరదలై కారింది, ఆ కన్నీటి ప్రవాహాన్ని కూడా ఆపుకోవాలనిపించలేదు.

Kallolo neellu vachhayi.. Enti jeevithalu...edho oka thapana...amma..meeku saharsa koti vandanaalu...

Imagine being a

1. Child Widow
2. Married to a rebel with a cause.
3. A feedom fighter
4. A wife deserted by the man she married who ditches her for another woman
5.A mother who lost both her adult children

This lady's life personifies a fusion of idealism, sacrifice, perserverance,
resilience, patience, endurance, struggle, tragedy, suffering, selfless giving, forgiveness, hope and inspiration.

Nothing could break her, she was down many times but picked herself up and moved forward.
Like someone said "Tough times donot last, tough people do".
She is one tough cookie at 92 .
A great story and a great soul.

I can't stop crying while reading some of the stages of her life. she is tryly heroic character and try inspiring for all women. it is really worth of reading once. each phase of her life is full of problems . I can't even imagine how she faced the problems

A life stranger than fiction; A woman more heroic than any author's creation. And a generation of heroes who define courage and selflessness. And, on top of it all, she writes very lucidly. and she writes with the least bit of fussiness or self promotion
- Jampala Chowdary on తెలుగు పుస్తకం group of facebook.

maree anta super book emee kadu.. konakkaraledu. rent ki teesukoni chdavandi

నిర్జన వారధి చదివాక భారత కమ్యునిస్ట్ పార్టి సాగించిన ఉద్యమము గురించి కొంత వరకు తెలిసింది. అలాగే , ఆ మహొన్నత ఉద్యమము ఎందుకు నీరుగారిపొయిందో లీలగా గొచరించింది. అయినా ఆ ఉద్యమ ఫలితమే నేటి ఈ నవభారత చైతన్యము. ఆనాటి ఉద్యమాన్ని నేటి తరనికి కళ్ళకు కట్టినట్లు తన ఆత్మకథ ద్వారా తెలిపిన శ్రీమతి కోటేశ్వరమ్మ గారు ధన్య జీవి.

Dare Devil - Koteswaramma gaaru.

I downloaded it on my Galaxy Tab and reading it even while I am on travel. Anyway, these stories made me to shed tears.

book chala bagundi .
Book start chesina taravata , apalanipinchaledu ...
preti sangathana kallaki kattinatlu kanipinchidi ala... really an inspiring and motivating book especially for a woman .

ఆమె నడుస్తున్న చరిత్ర. తనకు తాను దీపపు వత్తియై, తన్ను తాను వెలిగించు కొని, నమ్మిన సిద్దాంతం కొరకు జీవితాన్ని, పిల్లలనీ, తల్లినీ, తననూ, తన ఆస్తినీ సర్వస్వాన్నీ ధారపోసి, ధారపోసే వారుంటారా అన్న సందేహానికి కోటేశ్వరవ్వ ఒక నిలువెత్తు సాక్ష్యం.
- Charasala