-
-
కథ 2006
Katha 2006
Author: Katha Sahiti
Publisher: Katha Sahiti
Pages: 198Language: Telugu
Description
2006వ సంవత్సరానికి వచ్చిన కథల్లోనుంచి 13 కథలను ఎంపిక చేసి కథాసాహితీ వారు ప్రచురించిన సంకలనం ఇది. ఇందులోని కథలు, వాటి రచయితల వివరాలు
1. మృణ్మయనాదం -- ఓల్గా
2. మాయిముంత -- పెద్దింటి అశొక్కుమార్
3. ఆత్మలు వాలిన చెట్టు -- పి.సత్యవతి
4. జాతక కథ -- బి.అజయ్ప్రసాద్
5. మా నాన్న,నేను,మా అబ్బాయి -- కల్లూరి భాస్కరం
6. ఊడల్లేని మర్రి -- స. వెం. రమేశ్
7. గేటెడ్ కమ్యూనిటీ -- అక్కిరాజు భట్టిప్రోలు
8. అతను, అతనిలాంటి మరొకడు -- డాక్టర్. వి. చంద్రశేఖరరావు
9. యూ... టర్న్ -- దగ్గుమాటి పద్మాకర్
10. వేట -- వి.ఆర్. రాసాని
11. జీవచ్ఛవాలు -- పి.చిన్నయ్య
12. అతడు... నేను.. లోయ చివరి రహస్యం -- భగవంతం
13. యవనిక -- గొరుసు జగదీశ్వరరెడ్డి
Preview download free pdf of this Telugu book is available at Katha 2006
Offers available on this Book
ఈ పుస్తకంలో కథల గురించి లియో వ్రాసిన తెలుగు బ్లాగు టపా http://iddaru.wordpress.com/2011/03/13/కథ-2006/