-
-
హంసల దీవి
Hamsala Deevi
Author: Deevi Subbarao
Pages: 146Language: Telugu
Description
ఊళ్ళో లెక్కకు పది వీధుల్లేవు
పది పదుల్లేరు జనం పందిరి కింద
ఆయనో గొప్ప సంగీత విద్వాంసుడనీ
ఆయన పాడితే రాళ్లు కరుగుతాయనీ
తెలిసిన వాళ్ళక్కడ
ఒకరు ఇద్దరు
అట్లాంటి చోట
ఆ చల్లటి సాయంత్రం పూట
చుట్టూతావున్న ఎత్తాటికొండలు పచ్చటి అడవులు మధ్య
ఆకాశంలో నక్షత్రాలు మిలమిల మెరుస్తుండగా
బారులు తీరి గంధర్వులంతా వచ్చి కూర్చొని వుండగా
అరమోడ్పు కన్నులతో
గళమెత్తి గంటన్నర సేపు
గానం చేశాడు ఆ గంధర్వ చక్రవర్తి
అంత సేపూ
పరవశించి పోయింది సర్వప్రకృతి
ఉబ్బితబ్బిబ్బయ్యాడు రసానందంలో పడి శ్రీబొజ్జగణపతి
బోథ్ చేసుకొన్న పుణ్యం అది
Preview download free pdf of this Telugu book is available at Hamsala Deevi
Offers available on this Book
ఈ పుస్తకమంతా సాధారణవచనంలో వున్న తెలుగువాక్యాలని విరిచి ఒకటికి ఆరు చొప్పున పంక్తుల కింద పేర్చారు.
ఈ విధమైన వ్యతిరిక్త వాక్యవిభజన వల్ల ఏదైనా ప్రయోజనం నిజంగా చేకూరిందా? రచయిత గారు కాస్త స్వవిమర్శ చేసుకోవాలి.
This book is now available in Tenglish script with Kinige. For details, click the link.