-
-
అంబటి వెంకన్న పాటలు
Ambati Venkanna Patalu
Author: Ambati Venkanna
Publisher: Jabili Kalamandali
Pages: 405Language: Telugu
Description
“తెలంగాణ కోసం గత దశాబ్ద కాలానికి పైగా కాలికి బలపం కట్టుకొని శ్రమిస్తున్న వాగ్గేయకారుడు. తెలంగాణ ఉద్యమానికి అంబటి వెంకన్న చేసిన, చేస్తున్న కృషి గుర్తించదగింది. తెలంగాణ ఉద్యమాన్ని అణువణువునా నింపుకొని తోటివాళ్ళను అలిసిపోవద్దని పొలికేకలేస్తున్న ఉద్యమ సేద్యగాడు. పోరాడకుంటే బతుకు మారదని యాబయ్యేండ్ల దుఃఖాన్ని వలపోస్తున్న వాగ్గేయకారుడు. తన పాటను మాటను తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసి పుట్టిన ఊరును మరిచి పోరాటదారుల్లో పయనిస్తున్న పోరాట బైరాగి"
- పసునూరి రవిందర్
అంబటి వెంకన్న రాసిన దళిత- బహుజన , తెలంగాణ జానపద, సామాజిక ఉద్యమ గీతాలు...
Preview download free pdf of this Telugu book is available at Ambati Venkanna Patalu
గోరేటి వెంకన్న గారి పాటల పుస్తకాలు కూడా అందించండి