• Kondaveedu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 180
    200
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కొండవీడు

    Kondaveedu

    Pages: 237
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కొండవీడు మధ్యయుగంలో ఆంధ్రదేశపు రాజకీయ, సాంస్కృతిక రంగాలలో చక్కని పాత్ర పోషించింది. కొండవీడు రెడ్డిరాజులందరూ సాహిత్యప్రియులు, దానశీలురు. సంస్కృతాంధ్ర భాషలను పోషించారు. శ్రీనాథాది మహాకవులను ఆదరించారు. కొండవీటి సామ్రాజ్యం గురించి నేలటూరి వెంకటరమణయ్య, చిలుకూరి పాపయ్యశాస్త్రి, పోణంగి శ్రీరామఅప్పారావు, నిడుదవోలు వెంకటరావు, మారేమండ రామారావు ప్రభృతులు రాసిన వ్యాసాల సంకలనం కొండవీడు చరిత్ర వ్యాసాలు.

గమనిక: " కొండవీడు " ఈబుక్ సైజు 7 mb
Preview download free pdf of this Telugu book is available at Kondaveedu