• Saptasaptati Gnanodaya Mandaramu Modati Bhagamu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • సప్తసప్తతి జ్ఞానోదయ మందరము - మొదటి భాగము (free)

    Saptasaptati Gnanodaya Mandaramu Modati Bhagamu - free

    Pages: 456
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనకున్న పురాణాది గ్రంథములలో రామాయణము, భారతము, భాగవతము చాలా ప్రశస్తమైనవి. ప్రజలలో విపరీత ప్రజదరణ పొందినవి కూడా. ఈనాటికీ కొన్ని పల్లెలలో కొంతమంది నిరక్షరాస్యులు అనగా చదువురానివారు, రామాయణములోని కొన్ని శ్లోకములకు అర్థము వివరించగలవారున్నారంటే అతిశయోక్తి కాదు. ఆ విధముగా ప్రజల నిత్య జీవితముపై యీ గ్రంథములు ఎంతగానే ప్రభావమును చూపినవి.

రామాయణ కావ్య ఫలశృతిననుసరించి, ఏ మానవుడు ఏమి ఆశించి రామాయణ పారాయణము గావిస్తాడో, అవన్నీ లభ్యమగుతవి. భారతము చదివితే ధర్మ సూక్ష్మములు బోధపడుతాయి. భాగవతము చదివితే భక్తి, మనశ్శాంతి లభిస్తుంది. కానీ రామాయణము పఠించుట ద్వారా సర్వకామములు నెరవేరుతాయి. భక్తి, ముక్తి, భుక్తి, ఇహలోక పరలోక సౌఖ్యములు అన్నీ సమకూరుతాయి. విస్తారమైన రామాయణ కావ్యమును చదవలేని వారు, 'సప్తసప్తతి జ్ఞానోదయ మందరము' పఠించినా గానీ రామాయణము పఠించిన ఫలితములు అన్నీ కలుగుతాయి.

- సప్తసప్తతి జ్ఞానోదయ మందరము

గమనిక: "సప్తసప్తతి జ్ఞానోదయ మందరము - మొదటి భాగము" ఈబుక్ సైజు 5 mb

Comment(s) ...

Very interesting and erudite take on Ramayana. Eager to read the remaining parts.