• yuvataa meedaari eTu vaipu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • యువతా... మీదారి ఎటు వైపు?

    yuvataa meedaari eTu vaipu

    Pages: 152
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

యువత జీవితాన్ని, మనోరథాన్ని, విజయపథాన్ని, వ్యక్తిత్వాన్ని ఆకాంక్షలను, యువత తీరుతెన్నులు, సంతోషకర జీవనం ఎలా ఉండాలని చెప్పడానికి ఈ రచనకు పూనుకొన్నాను.

అమెరికా పర్యటనలలో ప్రవాస భారతీయ యువత, భారత సంతతి అభిప్రాయాలని పరిగణలలోకి తీసుకొని, అక్కడ పరిశీలించిన విషయాల ప్రాతిపదికన 'యువతా... ఎటువైపు మీ దారి' వ్యక్తిత్వం, విజయం, సంతోషం అనే ముఖ్యాంశాల వివరణలతో, ప్రభుత్వం, సమాజం, యువత అభ్యున్నతి, యువత ఉద్యమస్ఫూర్తి అనే పలుఅంశాలపై ఈ రచన కొనసాగింది. అమెరికాలో యువత తీరుతెన్నులు నా అనుభవాల పరిశీలనలో కొన్ని విషయాలు తెలియపరచడానికి ప్రయత్నించాను.

యువతతో ఉన్న సుదీర్ఘ అనుబంధం, ఉన్నత విద్యలో ఉపన్యాసకుడిగా, కళాశాల ప్రిన్సిపాల్‌గా, సార్వత్రిక విశ్వవిద్యాలయం కౌన్సిలర్‌గా, దశాబ్దం పాటు ఇంటర్మీడియట్ విద్యామండలి సభ్యులుగా, రాష్ట్రస్థాయి కార్యనిర్వహణాధికారిగా యువతీయువకులలో గమనించిన సానుకూల లక్షణాలు, బలహీనతలు, నాదైన శైలిలో పరిష్కారాలు చూపడానికి ప్రయత్నించాను.

భారత అమెరికా యువత తీరుతెన్నులు, విద్యార్థి ఉద్యమాల స్ఫూర్తి, ప్రపంచీకరణ, ఆర్ధిక మాంద్య పరిస్థితులు, నిరుద్యోగం, యువశక్తి గురించి వ్యక్తిత్వం, విజయం, సంతోషం గురించి ఓ మంచి రచన అందించాలనే నా ప్రయత్నం ఎంతవరకూ సఫలమైందో పాఠకులు ఈ పుస్తకం చదివి స్పందించగలిగితే నా ఆకాంక్ష నెరవేరినట్లే.

- రచయిత

Preview download free pdf of this Telugu book is available at yuvataa meedaari eTu vaipu
Comment(s) ...

EPUSTHAKAM PY MEE SPANDANA KAVALI.....
RACHYATHA....ALAPARTI PITCHAIUAH choudary..alapartic15@gmail.com,alaparti choudary..facebook,service is the greatest religion,kavitha educational cultural service organisation, CHOUDARY 73 YOUTUBE CHANNEL

CHOUDARY EMAIL....alapartic15@gmail.com,