• vyasabhoomika
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వ్యాసభూమిక

    vyasabhoomika

    Pages: 72
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇందులోని తొమ్మిది వ్యాసాలూ ఇంతకు ముందే వివిధ పత్రికల్లో ప్రచురితమైనవైనా, నన్నయ నుండి నారాయణరెడ్డిదాకా, వాటి విన్యాసవైఖరిని బట్టి అవి నవంనవధాన్యాలు. విషయాన్ని బట్టీ, రచనా కాలాన్ని బట్టీ, అప్పటప్పటి వసునందన్‌ గారి మనోగతులను బట్టీ ఈ కృతిలో కనిపిస్తున్న శైలీ వైవిధ్యం - ప్రతిభావంతుడైన ఒకే రచయిత విభిన్న శైలులనూ విధేయం చేసుకోగలడనే విశేషాంశాన్నీ ప్రతిపాదిస్తున్నది. అన్యధా ప్రభావితం కాని వీటి సృజనాత్మక విమర్శ లక్షణం - విమర్శకుడికి కవి అనే అభిధానాన్నీ అన్వర్థం చేస్తున్నది. సద్విమర్శ, తాత్త్వికత, లోతులు ముట్టే నైపుణ్యం, చదివించే గుణం ప్రత్యక్షర నిదర్శనంగా ప్రత్యక్షం చేస్తున్నాయి ఈ వ్యాసాలు.

- ఆచార్య అనుమాండ్ల భూమయ్య

ఇందులోని వ్యాసాలు:
1. ప్రాచీన కవిత్వం-సామాజిక నేపథ్యం
2. ఆంధ్రమహాకవిత్వోదయం
3. శకుంతల – నన్నయ
4. పోతన వామన చరిత్రం – ధ్వని
5. తిమ్మన పాత్ర చిత్రణము – సత్యభామ
6. సూక్తినిధి - అన్నమయ్య
7. పోతన చరిత్రము – మధురభక్తి
8. భూమిక
9. చైతన్యతేజం 'విశ్వంభర'

Preview download free pdf of this Telugu book is available at vyasabhoomika