• vennela moggalu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 243
    270
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వెన్నెల మొగ్గలు

    vennela moggalu

    Pages: 348
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 premium votes.
Description

వెన్నెల మొగ్గలు

ఆదూరి సత్యవతీదేవి కవిత్వం 1970 - 2008

లోలోపలినుంచి ఎల్లవేళలా ఒక కవితాఝరి
ఉరుకుతునే వుండాలి
జీవితం కవిత్వమై స్వరసంగతులు
పలుకుతునే వుండాలి
ఎప్పటికి పాతబడని ఓ కమ్మని గీతం
నిలువెల్లా తడుపుతూనే ఉండాలి
పూల వాకిలి ఓరగా తెరిచి
స్నేహంతో చేయి చాచే వుంచాలి
మనిషికోసమే మనిషి తపిస్తూ
శతాబ్దులైనా సహస్త్రాబ్దులైనా
ఎదురు చూస్తునే వుండాలి!

Preview download free pdf of this Telugu book is available at vennela moggalu