• tripura Traits
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • త్రిపుర Traits

    tripura Traits

    Author:

    Publisher: Palapitta Books

    Pages: 32
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ముఖాముఖినో, పొంచి ఉండో చూడడానికి త్రిపుర ఇప్పుడు లేరన్న ఆలోచన తెరలు తెరలుగా సంవేదనై కమ్ముతుంటే అనిపిస్తోంది ఆయనతో ఇంత ముడివడిపోయానా అని.

నాకు తెలిసిన అక్షర ప్రపంచంలో మహా కవుల్ని, గొప్ప రచయితల్ని కలిశాను గానీ, నేను దర్శించిన తొలి 'ఒరిజినల్' రచయిత త్రిపురే.

రోలాండ్ బార్త్ వంటి కొత్త తరం విమర్శకుల స్ఫూర్తి 1963 నాటికే త్రిపుర రాసిన కథలలో between the lines తొణికిసలాడడం ఓ అద్భుతం.

త్రిపుర కవిత్వంలోని విశిష్ట లక్షణం ఆయనకే సొంతమైన డిక్షన్. సింటాక్స్ పరంగా నేటి కవులు ఇప్పటికీ అందుకోని హైట్స్‌కు ఒక దశకం క్రిందటే చేరుకున్నారు ఆయన.

- నరేష్ నున్నా

Preview download free pdf of this Telugu book is available at tripura Traits