-
-
తేనె చినుకులు
thene chinukulu
Author: Surya Prasada Rao
Publisher: Swarajyalakshmi Prachuranalu
Pages: 206Language: Telugu
Description
ఈ పుస్తకంలో ఇరవై వ్యాసాలున్నాయి. ఒక్కొక్కటి ఒక్కక్క విషయపు అంతరంగావలోకనం! ఒక్కొక్క విషయంలో వివిధ పార్శ్వాల అంతర్విషయాలోకాలు కూడా ప్రసరిస్తూ ఉంటాయి. మంచి మంచి విషయాలతో, ప్రామాణిక దృష్టాంతాలతో, ఇన్ని వ్యాసాలు రచించి ఉత్తమ సంస్కార పరిరక్షణకు బద్దకంకణులైన సూర్య ప్రసాదరావుగారు ఎంతో అభినందనీయులు!
పిన్నలూ, పెద్దలూ అందరూ చదవవలసిన పుస్తకమిది.
- డా. పోరంకి దక్షిణామూర్తి
'తేనె చినుకులలో' తడవని వారెవరు? ప్రతీ పదమూ మధురమే! ప్రతీ పదమూ అర్థవంతేమే! ప్రతీ వాక్యమూ భావగాంభీర్యం సంతరించుకున్నదే... ఏతా... వాతా... ఈ గ్రంథమంతా 'ఆర్ష సాహిత్య దర్పణం! ఆనంద రసతర్పణం!' దీనిని చదివి, పాఠకులు అక్షరామృతం సేవించి, అజరామర దీప్తి పొందగలరని ఆశిస్తూ....
- డా. పెదపాటి నాగేశ్వరరావు
Preview download free pdf of this Telugu book is available at thene chinukulu
Login to add a comment
Subscribe to latest comments
