-
-
తెరవని తలుపులు
teravani talupulu
Author: Kasibhatla Venugopal
Publisher: Aksharam Prachuranalu
Pages: 129Language: Telugu
Description
ఇది కాపీ కథ! జీవితాన్ని కాపీకొట్టి రాసిన కథ!
ఈ టైపు కథలే నాకిష్టం. ఈ కథలు నేలమీదుంటాయి. కాబట్టి అందుబాటులో వున్న ఫీలింగు కలుగుతుంది!
అక్షరాల్లో బొమ్మలు చూపించడం కూడా ఒకానొక ప్రత్యేకమైన కళ!
అందరు రచయితలు అక్షరాల్తో ఈ ఫీటు చేయలేరు. చెయ్యి తిరిగిన రచయితల్లో కొందరు మాత్రమే ఈ కళని పోషిస్తుంటారు!
ఇలాంటి కథలు గాల్లో కలిసిపోకుండాఅ గుండెల్లో కాపురముంటాయి. కలకాలం గుర్తుండిపోతాయి!
అందుకే సాక్ష్యమే - ఈ "తెరవని తలుపులు"! త్రీ ఛీర్స్ టు వేణుగోపాల్.
- ఆదివిష్ణు
Preview download free pdf of this Telugu book is available at teravani talupulu
Straightforward theme but the narration is very haunting. Kasibhatla seems to have a strong command over the language. Wish he diverted the talents into inspiring today's youngsters instead of choosing such dark themes. Venkat Emani, San Diego, Caliifornia. 1/17/16