-
-
తెలుగు కథ
telugu katha
Author: Multiple Authors
Publisher: Andhra Saraswatha Samithi
Pages: 64Language: Telugu
Description
తెలుగు కథ
విమర్శనాత్మక వ్యాస సంపుటి
ఇది తెలుగు కథ. ఇది తెలుగు కథల కథ
తెలుగు కథల తీరుతెన్నుల గురించీ, పరిణామం గురించీ వివరించే ఈ పుస్తకం పాఠకులకూ, ఔత్సాహిక కథారచయితలకూ ఓ విజ్ఞాన సర్వస్వంగా వుండాలని మేము ఆకాంక్షించేము. తదనుగుణంగా 1974లో "తెలుగు కథ" పేరుతో ఆరుగురు ప్రసిద్ధులైన కథా రచయితలు - కథా విమర్శకులతో "ఆంధ్ర సారస్వత సమితి" ఈ గ్రంథాన్ని వెలువరించింది.
నిజానికిది 39 సంవత్సరాల క్రితం మొదటి ముద్రణ పొందింది. ఆనాటి వరకు వెలువడిన తెలుగు కథలపైన చేసిన అధ్యయన సమీక్ష అయినా, ఈనాటికీ ఆ అధ్యయనాంశాలు శిరోధార్యంగానే ఉన్నాయి. ఇప్పటికీ ఆ అంశాలను పరిశీలించి పునశ్చరణం చేసుకోవాల్సిన అవసరం ఉందని భావించాల్సి వస్తోంది. ఎందుకంటే ఈ 40 సంవత్సరాల్లో ఇది నాల్గవ ముద్రణ పొందడమే ఇందుకు సాక్ష్యం.
- గుత్తికొండ సుబ్బారావు, కొట్టి రామారావు
Preview download free pdf of this Telugu book is available at telugu katha
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- ₹180
- FREE
- ₹270
- FREE