• tegipaDina chOTa tegabaDaDamE
 • Ebook Hide Help
  ₹ 30 for 30 days
  ₹ 162
  180
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • తెగిపడిన చోట తెగబడడమే

  tegipaDina chOTa tegabaDaDamE

  Pages: 279
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

తెగిపడిన చోట తెగబడడమే

లక్ష్మింపేట మారణకాండపై నిరసన కవిత్వం

ఎక్కడ మా హక్కుల కోసం అమరులై పోరాడుతారో
ఎవరు మా పక్షాన అక్షరాలై నిలబడతారో
ఎక్కడ ధర్మదేవత న్యాయాన్ని నిప్పులా నిస్వార్థంగా నడిపిస్తుందో
ఎక్కడ మానవత నలుదిక్కులా వెన్నెలగా విరబూస్తుందో
అటువంటి నిర్మలమైన ఊరు కావాలి
మా ఊరు మాది కానప్పుడు
మా మట్టి మీదే సమాధులు కడుతున్నప్పుడు
ఆ ఊర్లో మేం జీవించలేం
మా మూలవాసుల నేల మాది కానప్పుడు
వలసవాదులతో జీవనం సాగించలేం
మా ఊరి తల్వార్లు మమ్మల్ని చంపుతున్నప్పుడు
రాలిన మా తలలకు రక్తపు ధరలు ప్రకటితమౌతాయి
....
ఈ రాజకీయ రంగస్థలంపై
మేము మృత వేషాలు ధరించలేం
ఈ మృత్యు కోతలు భరించలేం
మా ఓటు మాకు కావాలి
మా చోటు మాకు దక్కాలి
మాకొక సొంత ఊరు కావాలి.

- ఎండ్లూరి సుధాకర్

Preview download free pdf of this Telugu book is available at tegipaDina chOTa tegabaDaDamE