• teepi gurutu
 • Ebook Hide Help
  ₹ 30 for 30 days
  ₹ 81
  90
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • తీపిగురుతు

  teepi gurutu

  Pages: 83
  Language: Telugu
  Rating
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 votes.
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

.... కాల్పనిక సాహిత్యంలో వర్తమాన సామాజిక సమస్యలను, అందుకు కారణం అయిన మానవ ప్రవర్తన, తీరులను అభివ్యక్తం చేయటానికి అవకాశం అవసరం ఉన్నాయి. ఈ పనిని సమంజసంగా సమర్ధవంతంగా చేసిన నవల ఇది. గ్రామీణ జీవనం, రైతుల ఇక్కట్లు, చక్కెర మిల్లులకు / వ్యాపారస్తులకు దళారీలకు ఉన్న సంబంధాలు, సంసారాలలో వీటి ప్రభావం యథాతథంగా చూపించారు. శ్రమ శక్తి, భూ వసతి, ప్రభుత్వం చేస్తున్న కొద్దిపాటి సదుపాయాలు, ప్రకృతి విలయం ప్రజల స్థితిగతులను తారుమారు చేస్తున్న వ్యవహారం - ఇవన్నీ ఇందులో ప్రస్తావన అవుతాయి.

ఎటువంటి పటాటోపం, ఆర్భాటం లేకుండా సూటిగా సరళంగా రచించారు శ్రీ సీతారామమూర్తి. మూడోతరంలోనైనా జీవితాలలో ఉషస్సు ప్రస్ఫుటం అవుతుందనే ఆశాభావంతో నవల ముగిస్తారు. హాయిగా చదువుకుని జీవిత వికాసం పట్ల ఆలోచనలు పెంచుకునేందుకు వీలు కలుగజేసే ఈ నవల కొత్త వెలుగు.

Preview download free pdf of this Telugu book is available at teepi gurutu