• saahitya maramaraalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సాహిత్య మరమరాలు

    saahitya maramaraalu

    Pages: 272
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వందేళ్ల సాహిత్యంలోని అపూర్వ ఘటనలను సేకరించి పాఠకులకు అందిస్తున్నారు మువ్వల సుబ్బరామయ్య.

నవంబరు 1998 నుండి డిసెంబరు 2002 వరకు నాలుగేళ్ళ పాటు ఆదివారం వార్తలో "సాహిత్య మరమరాలు" ధారావాహికంగా ప్రచురితమయ్యాయి.

ఒకనాటి ప్రముఖ సాహితీవేత్తల గురించి, వారి రచనల గురించి ఇతర సాహితీవేత్తలు చెప్పిన వివరాలను అందించారు. లబ్దప్రతిష్టులైన సాహితీవేత్తల రచనలకి సంబంధించి ఆసక్తికరమైన సంఘటనలతో కూడిన ఈ పుస్తకం నేటి తరం పాఠకులకు తెలియని సంగతులనెన్నో తెలియజేస్తుంది.

Preview download free pdf of this Telugu book is available at saahitya maramaraalu