• remdo paatra
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రెండో పాత్ర

    remdo paatra

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

విన్నకోట రవిశంకర్ కవితా సంకలాల్లో ఇది మూడవది. కుండీల్లో మర్రిచెట్టు, వేసవి వాన తరువాత ఈ రెండో పాత్ర.


అలతి పదాలతో,
అలవోకగా పలికించే భావాలతో
అలవాటైన సంఘటనలతో
అరుదైన తాత్త్విక భావాలు
పలికించే కవితలకాలవాలమీ
విన్నకోట కవితా సంకలనాలు.

ఇస్మాయిల్ శిష్యుడు
ప్రవాసంలో కొలంబియా వాస్తవ్యుడు
ఏ ఇజానికీ చిక్కని కవివరుడు
పలువురు హృదయపూర్వకంగా మెచ్చినవాడు
నిక్కమైన కవివరుడు.

ఇతని కవితలు
కదళీ ఫలాలు
అందమైన చిత్రాలు
చదివించేవి, చదవదగ్గవి, చదవాల్సినవి.

Preview download free pdf of this Telugu book is available at remdo paatra