-
-
రైతు కథలు
raitu kathalu
Author: Multiple Authors
Publisher: Gandhamaneni Sivaiah Memorial Society
Pages: 943Language: Telugu
Description
ఈ కథలను అసలు ఎలా పరిచయం చేయాలి? ఒక కథలోంచి తేరుకుని యింకో కథలోకి వెళుతుంటే మరో నాలుగు కథలొచ్చి మూకుమ్మడిగా దాడి చేసేస్తుంటే... ఎలా నిమ్మళంగా నిలబడి ఈ కథల గురించి ముచ్చటించాలి? తప్పదు. కథల కెరటాల వొళ్ళో కూర్చుని వుక్కిరిబిక్కిరవుతూనే చెప్పాలి మరి.
యిది ఒక విచిత్రమైన గొప్ప కథా సంకలనం. వూరందరిదీ ఒక దారి అయితే వులిపి కట్టెది ఒక దారి అన్నట్టు వుండదీ పుస్తకం. కోట్లాడి చలిచీమలు వెచ్చగా పెట్టుకున్న పుట్ట ఈ పుస్తకం. ఎంతటి మహాసర్పమైనా బుద్ధిగలదైతే తొర్రచూసుకుని ముడుచుకు పడివుండాలే గానీ యీ పుట్టకేసి వచ్చిందో చావాల్సిందే.
గొప్ప సమూహం యీ పుస్తకం. పైకి ఓ వంద మంది రాసిన పుస్తకమే అయినా కొన్ని కోట్ల గొంతులు హోరున వినిపిస్తాయి.
- సాకం నాగరాజ,
సంకలనకర్త
Preview download free pdf of this Telugu book is available at raitu kathalu
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- ₹180
- FREE
- ₹270
- FREE