-
-
ప్రియురాలు పిలిచె
priyuraalu piliche
Author: Yandamoori Veerendranath
Publisher: Navasahiti Book House
Pages: 505Language: Telugu
Description
“ఒక అబ్బాయిని సృష్టించండి. అంతకన్నా మంచివాడు ఈ ప్రపంచంలో ఇక వుండకూడదు” అంది సరస్వతి.
“సృష్టించాను” అన్నాడు బ్రహ్మ.
“గొప్ప తెలివితేటలున్న అమ్మాయిని సృష్టించండి. ఇద్దరికి పెళ్ళిగీత నుదుట వ్రాయండి”
“వ్రాసాను” అన్నాడు బ్రహ్మ.
“ఇప్పుడా అమ్మాయిని సెక్సుకి పనికిరాకుండా చేయండి”
బ్రహ్మ అదిరిపడి “వద్దు సరస్వతీ” అన్నాడు కంగారుగా.
“ఏం?... మనలాటి దేవతల కెలాగూ సాధ్యంకాదు. కనీసం మనుష్యులకన్నా సెక్స్ లేకుండా ప్రేమించగలగటం సాధ్యమవుతుందేమో చూద్దాం.”
ప్రేమకి థర్డ్ డైమెన్షన్ ఇచ్చిన నవల
‘ప్రియురాలు పిలిచె’
Preview download free pdf of this Telugu book is available at priyuraalu piliche
- ₹226.8
- ₹162
- ₹226.8
- ₹129.6
- ₹210.6
- ₹86.4
- ₹226.8
- ₹162
- ₹226.8
- ₹129.6
- ₹210.6
- ₹86.4
where is the second part?
ప్రేమకి అసలైన నిర్వచనం ఈ నవల. గుండె లోతుల్ని తాకుతుంది. అసలు నన్నడిగితే చనిపోయేలోగా అందరూ చదవాల్సిన top 100 books లో నెంబర్ వన్ గా ఈ నవలని రికమెండ్ చేస్తాను.