-
-
ప్రేమలో మనం
premalo manam
Author: B.Geetika
Publisher: Self Published on Kinige
Pages: 102Language: Telugu
Description
ప్రేమంటే ఒక ఆర్ద్రత.. గుండెని సున్నితంగా తాకే భావావేశం...!
ప్రేమంటే స్వచ్ఛత.. కనుపాపల లోతుల్లోంచి హృదయాన్ని చూడగల స్పష్టత..!
ప్రేమంటే.. అవగాహన..
ప్రతిక్షణాన్నీ ఎదుటివైపు నుంచీ చూడగల విశ్వసనీయత..!
ప్రేమంటే స్వేచ్ఛ..
తనకి దగ్గరగా ఉంటూనే అంతులేని అంచుల్లోకి వెళ్ళి రాగలంత స్వాతంత్ర్యం..!
ప్రేమంటే.. ఉదయించే వెచ్చదనంలోని వెలుగేకాదు,
అస్తమించాక వచ్చే చల్లని చీకటి కూడా.
'జీవితం' అంటే ఏంటో మోడుబారి చిగురించిన ప్రతి చెట్టుకూ తెలుసు
'జీవించడం' అంటే ఏంటో కొమ్మలోని ప్రతి చివురుకీ తెలుసు.
Preview download free pdf of this Telugu book is available at premalo manam
- ₹172.8
- ₹86.4
- ₹108
- ₹72
- ₹129.6
- ₹129.6
2008 లో సాక్షి వారి సండే ఫన్డే లో ప్రతి వారం తప్పకుండ చదివేవాడ్ని, అంతలా కదిలించాయి వారి రచనలు.
ప్రేమ గురించి తెలియని వాళ్ళకి కూడా ప్రేమ పుట్టించేలా ఉంటాయి ఈ పుస్తకంలోని రచనలు.
తప్పకుండ చదవాల్సిన పుస్తకం
"ప్రేమలో మనం"--- "ప్రేమలో మనందరం"
-నందు