• praatinidhya katha 2012
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 57.6
    72
    20% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రాతినిధ్య కథ 2012

    praatinidhya katha 2012

    Pages: 162
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 premium votes.
Description

"సామాన్యకిరణ్ ఫౌండేషన్"కి సాంస్కృతిక విప్లవంపై గొప్ప విశ్వాసం ఉంది.అందులో భాగమే ఈ "ప్రాతినిధ్య" కథల సంకలనం.

వీలైతే ఒక మనిషి మరో మనిషిపై ఆధిపత్యం చెలాయించలనే అనుకుంటాడు. అది మనిషి ఆదిమ సహజాతం. మా ఫౌండేషన్ ఎవరూ ఎవరి ఆధిపత్యంలోను బ్రతకడానికి అంగీకరించని, ప్రశ్నించే మనస్తత్వంగల సమాజాన్ని కాంక్షిస్తుంది. ఆ సమాజపు నిర్మాణంలో పాలుపంచుకోదల్చుకున్నది. అందులో భాగంగా అస్తిత్వం పేరిట మొలకెత్తిన ప్రశ్నలకు వేదిక కాదలచి "ప్రాతినిధ్య"ను ప్రారంభించింది.

శైలీ శిల్ప సౌందర్యాల కోసం కథలు రాస్తున్న కాలం కాదు ఇది. కులం పేరిటో, స్త్రీ అనే పేరిటో, మతము, ప్రాంతము అనే పేరిటో దాడులకు, దోపిడీకి, అణిచివేతలకు గురౌతూ, బిట్వీన్ లైన్స్ మలిగిపోతున్న అనేకానేక అస్తిత్వాల గొంతుకలు ఇవాళ సాహిత్య రూపాన్ని పొందుతున్నాయి

బలమైన ఈ గొంతులకు స్పేస్‌ని కల్పించడం, ప్రధాన స్రవంతి సమాజంలోకి ప్రమోట్ చేయడము అనే అంశాలే ప్రాతినిధ్య కథల ఎంపికలో ప్రాతిపదికగా నిలుస్తాయి. ఆయా కథలు వాచ్యంగా ఫలానా అస్తిత్వాన్నే చెప్పాల్సిన పనిలేకున్నా ప్రశ్నలు, వెదుకులాట, తపన, సహృదయత పట్ల ప్రేమ లేని కథలు మాత్రం ప్రాతినిధ్యలో చోటు చేసుకోవు.

ఇది ప్రాతినిధ్య తొలి అడుగు. మీ సద్విమర్శే మా ఎదుగుదల.

- సంపాదకులు
సామాన్యకిరణ్ ఫౌండేషన్

Preview download free pdf of this Telugu book is available at praatinidhya katha 2012