• oka deepaM veligiMdi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఒక దీపం వెలిగింది

    oka deepaM veligiMdi

    Pages: 116
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒక దీపం వెలిగింది

వికలాంగుల జీవన పథం

ఈ పుస్తకాన్ని మీరెందుకు చదవాలి?
* వికలాంగులు - శారీరక మానసిక వైకల్యం గలవారిని వికలాంగులు అని తరచూ పలకడం కంటే ప్రత్యేక అవసరాలున్న పిల్లలు (Children with special needs) సామర్థ్యలోపం ఉన్న అవయవాలున్నవారు (Disabled people, people with disablities) గా గుర్తించడం మంచిది కదా!
* ప్రత్యేక అవసరాలున్న పిల్లలు, వారి తల్లితండ్రులు, పిల్లల పెంపకంలో ఎదురయ్యే సమస్యలు, అంతరంగం - మనోవేదనలు.
* సామాజిక ప్రోత్సాహం - అండదండలు
* కనుచూపులేనివారి జీవనయానం
* మానసిక సమస్యలు, రుగ్మతలు, ఆరోగ్యసంరక్షణ
* వివిధ రకాలైన శారీరక వైకల్యాలు - జీవనహేల
* ప్రపంచ ప్రసిద్ధమైన వ్యక్తులు - స్ఫూర్తి ప్రదాతలు, మార్గదర్శకులు, విజయగాథలు
* సమస్యల తీవ్రత, అవరోధాలు, పరిష్కారాలు
* ఒక దీపం వెలిగింది - 'మీరు ఒంటరివారు కాదు'
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవోలు - వికలాంగుల సంక్షేమం
* ఒక మహిళ - ఒక శక్తి
ఈ పుస్తకంలో పై వాటికి సంబంధించిన వివరాలు ఉన్నాయి.

Preview download free pdf of this Telugu book is available at oka deepaM veligiMdi
Comment(s) ...

pl read and give comments in blogs.
this is the first book in telugu of its kind...vikalangula malukolupu, gowruvastu..netinijam..vignanasudha and number of literary magzines
Alaparti Pitchaiah choudary, author