• oka bahumukhaM
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 76.8
    96
    20% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఒక బహుముఖం

    oka bahumukhaM

    Pages: 75
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నేనూ, నా లోపలి నేనులు ఛిన్నాభిన్నమైన క్షణాల్లో నాలో నా నేనుల్లో మొలచిన ఆలోచన్లివి. దీన్ని కవిత్వం అనే ధైర్యం లేక, యిష్టం లేక Musings అన్నాను. వైయక్తికాలోచన్లని పబ్లిక్ చేయొచ్చా అన్న మీమాంస చాల్రోజులుండింది. వయస్సు పైబడ్డ తర్వాత లోపలేమిటీ బయటేమిటీ లోపలా బయటా నేనేకదా.... అని అనుకుని ఇదన్నమాట.

జ్ఞానం మనిషిని కలుషితం చేసిన మరుక్షణం వాడు చితికిన పాదరస బిందువు... ఎన్నిసార్లు ఒక్కటిగా చేసినా వాణ్ణి వాడు జారవిడుచుకుంటూ శతసహస్రాలుగా చిట్లిపోతుంటాడు.... ఆ శకలాల వికటపాలోచన్లే ఇవి. ఓ అంతర్దుఃఖం... ఆనందావేదనా... నిస్సహాయత... ప్రేమా, క్రోధం, పొగరూ అన్ని ముఖాల నేనూ - ఈ చిన్ని పుస్తకం.

నాలుగక్షరాల వెల్లుల్లి రేకల్తో... ఇంకో రెండక్షరాల ఉల్లిపాయల్తో... ఉత్ప్రేక్షల ఉప్పుకారాలు నల్పుకుని కవిత్వాన్ని కలుపుకు తిందామని ఆకలి... వైశ్వానర ఉద్వేగం హోరున కాలిపోతుంది. చద్ది మంట చెలరేగదా... ఏదో నలుపుకుని కలుపుకున్నా... ఇంద మీకో పిడచ యెందుకనో కాదు యెలా వుందో కక్కమని... కక్కమనో కారమనో భారమనో హోరుమనో ఉస్సూరుమనో.... ఎలాగొలా ప్లీజ్ ఎలాగున్నా సరే ఎలాగొలా ఇలాగేనని.... నమలండి.

- కాశీభట్ల వేణుగోపాల్

Preview download free pdf of this Telugu book is available at oka bahumukhaM