• nippu kanikalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నిప్పుకణికలు

    nippu kanikalu

    Pages: 95
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

స్వామిరాజ్‌ మంచి కవి. శతాబ్దాల కొద్దీ ఆవరించి వున్న• చీకటి వ్యవస్థœ™పై పదునైన శరాలు సంధిస్తున్న• కవి. కవిత్వం నది ‍‍వంటిది. అది పుట్టిన చోట చిన్న•గా వుండి పోను పోను విస్తృతమవుతుంది. స్వామిరాజ్‌ కృషి కూడ† అలాంటిదే.

నిప్పుకణికలు 53 కవితలున్న• వచన కవితా సంపుటి. దీనిలో పుష్కలమైన సామాజిక స్పృహా, సామాన్య పౌరుడిలోని“ ఆగ్రహం వుంది. అవినీతి ™పైన యుద్ధ ప్రకటన వుంది. దుఃఖితుల పట్ల అపారమైన ప్రేమ –వుంది. తను ఎంచుకొన్న వస్తువు పట్ల నిబద్ధత వుంది. దానికి తగిన పదాల కూర్పు వుంది. పరస్పర భావ వినిమయానికి ఇంతకన్నా• ఏం కావాలి? ఈ విషయంలో స్వామిరాజ్‌ కృతకృత్యుడƒయ్యాడƒనే చెప్పాలి.

నియత విద్య ఎలా వున్నా• సామాజిక అవగాహనా స్థాయి –ఉన్న•తమైనదైతే వారి సృజనలో సŸత్యావిష్కరణ సమృద్ధిగా వుంటుందŠన్న• దానికి మచ్చుతునక ‡ ‘‘నిప్పుకణికలు’’గా మనం భావించాలి.

- సూరారం శంకర్‌

Preview download free pdf of this Telugu book is available at nippu kanikalu