• niluvuTaddaM
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నిలువుటద్దం

    niluvuTaddaM

    Pages: 74
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నిలువుటద్దం

ఇప్పుడు వీస్తున్న కవిత్వం గాలిని గుండెల నిండా శ్వాసించాలంటే ఆధునిక జీవన సంక్లిష్టతా నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. మారుతున్న మానవ సంబంధాల్నీ, విలువల్నీ గుర్తించాలి. కవిత్వానికీ మనిషికీ ఉన్న దగ్గరి సంబంధం అనుభవించాలి

స్నేహితురాలు గౌరి కథలల్లడంలో నేర్పరి. ఈ కవిత్వాన్ని ఇన్నాళ్ళు ఎక్కడ దాచిందో... గుండె లోపలి పొరల్లోంచి ఊటలా... చెమ్మగిల్లిన అశ్రువులా... దిగుళ్ళ గుబురుపొదల్లో ఒక్కొక్కటి చదువుతుంటే గౌరిలోని కవయిత్రి చాల స్పష్టంగా నిలువుటద్దంలో ప్రతిబింబించింది.

కవయిత్రి ప్రతి కవిత నిలువుటద్దం లోంచి పలకరించే ఆకర్షణీయమైన, నిర్మలమైన ప్రతిబింబంలా ఉంది. మనం కోరుకుంటున్న అచ్చమైన మనిషిదే! గౌరికి జీవితం పట్ల ఉన్న గౌరవం, ప్రేమ, అవగాహనకు ఈ 'నిలువుటద్దం' కవితాసాక్షి!

- డా. సి. భవానీదేవి

Preview download free pdf of this Telugu book is available at niluvuTaddaM