-
-
నీరు నేల మనిషి
neeru nEla manishi
Author: Sunkoji Devendrachari
Publisher: Self Published on Kinige
Pages: 237Language: Telugu
Description
అనేకానేక మానవ తప్పిదాల తరువాత, ప్రకృతిపై అత్యాశతో కూడిన మనుషుల దాడి తర్వాత, ప్రకృతికి-మనిషికీ మధ్య వున్న పేగుబంధం పోగులు తెగిపోతున్న ఈ కాలంలో-ఒకానొక 'రైతు' కథ ఈ 'నీరు నేల మనిషి'.
రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో ఒక గ్రామంలోని సన్నకారు రైతు కథ ఇది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులకు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి, విధానాల రూపకల్పనల వైఫల్యానికి, కార్పోరేట్ దుర్మార్గాల నూతన ఆర్థిక విధానాలకు 'రైతు' 'నిర్జీవ సాక్షి' అని చెప్పే నవల ఇది.
- ఎమ్. ఎమ్. వినోదిని
Preview download free pdf of this Telugu book is available at neeru nEla manishi
Login to add a comment
Subscribe to latest comments
