-
-
నవ్య నీరాజనం
navya neerajanam
Author: A.N.Jagannadha Sharma
Publisher: Amaravathi Publications
Pages: 693Language: Telugu
Description
కథంటే వర్షం
కథంటే వెన్నెల
కథంటే కన్నీటి చుక్క
కథంటే యుద్ధభేరి
అలాంటి కథల్ని రాసి, తెలుగు కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన రచయితల నేపథ్యం తెలుసుకోవాలనుకున్న పాఠకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకం ఇది.
రెండు వందల వారాల పాటు నవ్య వీక్లీలో వారం వారం నీరాజనాలు అందుకున్న రచయితల కథల్లోంచి ఏరికూర్చిన 50 కథలతో పాటు ఆ 50 మంది రచయితల ఇంటర్వ్యూలు అక్షరీకరించిన ఈ అద్భుత సంకలనం మీకోసం.
ప్రముఖ కథా రచయిత, నవ్య వీక్లీ సంపాదకులు శ్రీ ఎ. ఎన్. జగన్నాథశర్మ సంపాదకత్వంలో కొలువుదీరిన ఈ సంకలనాన్ని చదివి ఆనందించండి! చదివి అలరించండి!
Preview download free pdf of this Telugu book is available at navya neerajanam
Login to add a comment
Subscribe to latest comments
