• naluperupu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నలుపెరుపు

    naluperupu

    Pages: 104
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వివిధ సాహిత్య ఉద్యమాలు తెలుగుదేశాన్ని ఎంతో కొంత కాలంపాటు ప్రభావితం చేసి చివరకు ప్రధాన సాహిత్య స్రవంతిలో కలసిపోతూ ఉంటాయి.

ఈ ఉద్యమాలతో సంబంధం లేకనో, వాటితో విభేదించకుండానో కేవలం జీవితాన్ని పట్టుకుని ప్రయాణించే సాహిత్యం ఎపుడూ ఉంటుంది. పతంజలి శాస్త్రి గారిది అలాంటి సాహిత్యం.

చేదైన జీవితమూ, తేనైన హృదయమూ ఆయన సాహిత్యంలో ప్రధాన లక్షణంగా వుంటాయి. ఇందులోని ప్రతి కథ మూలాల్లోనూ అదే కనిపిస్తుంది.

జీవితంలో చేదు మాత్రమే ప్రతిఫలించిన చోట ఏదీ తేనెగుండె అని అడిగితే, అది రాసిన వాడి గుండెలో వుంది కాబట్టి ఇంత చేదు కథ పుట్టిందని సమాధానం ఇస్తాన్నేను.

- కె.ఎన్.వై. పతంజలి

Preview download free pdf of this Telugu book is available at naluperupu