-
-
ముక్త
muktha
Author: Kuppili Padma
Publisher: Mukta Publications
Pages: 228Language: Telugu
Description
"మనం మన ఇష్టాలని, కోరికలని, ప్రేమలని నిర్భయంగా, స్వేచ్ఛగా వ్యక్తపరిచే స్థితి మన చుట్టూ లేదు కదా, ఎవరి లైఫ్ స్టయిల్ వాళ్ళది అనుకోరు కదా. మనం పుట్టి పెరిగే సరికే మనముందు ఒక వ్యవస్థ సిద్ధంగా వుంది. మనకి యిరుగ్గా వున్నా అందులోనే వుండాలా? బయటకి రావాలా? బయటకి వస్తే మన మీద విసిరే బాణాలని మనం ఎదుర్కోగలమా... మన చుట్టూ వున్న గోడలని మనం బద్దలు కొట్టగలమా... అసలు కొట్టాలా వొద్దా... కొట్టడం వల్ల మనకి కావలసింది దొరుకుతుందా... దొరుకుతుందని ఏ మాత్రం అనిపించినా బద్దలు కొట్టచ్చు. అనిపించకపోయినా కొట్టచ్చు. లోపల ఏం లేదని తెలిసింది. బయట ఏముందో లేదో తెలుసుకోటానికి ఎందుకు వెనకాడాలి"
"నాకు నేనుగా ఆహ్వానించే ప్రపంచమంటే నాకెంతో ఇష్టం. ఆ మోహప్రపంచంకోసం నేనే సంఘర్షణనైనా ఎదుర్కుంటాను"
- 'గోడ' కథలో మహిమ
Preview download free pdf of this Telugu book is available at muktha
Login to add a comment
Subscribe to latest comments

- ₹115.2
- ₹96
- ₹108
- ₹115.2
- ₹129.6
- ₹129.6