• kavitaa 24
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కవితా! 24

    kavitaa 24

    Publisher: Sahiti Mitrulu

    Pages: 34
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


కవితా 24వ సంచిక, కవితా త్రైమాసిక పత్రిక సంచికల్లో 24వది. సాహితీ మిత్రులు, విజయవాడ వారి నిర్వహణ.

* * *

హెచ్.ఐ.వి. పాజిటివ్

ఆంగ్లమూలం: డా. రీటా మల్‌హోత్రా; తెలుగు: డా. జె. భాగ్యలక్ష్మి


దుఃఖమేఘాలకింద
కుంచించుకు పోయింది
సూర్యుడు లేని విశ్వం
ఒంటరి జీవన వృక్షంలో
పైపైనున్న శాఖపై
చెదిరిన గూడు నుంచి
నేల రాలుతున్నాయి పుల్లలు
పుల్లలను చెదరగొట్తోంది
దుర్మార్గపు గాలి
ఆశ్రయం పొందాయి ఆలోచనలు
ఏకాంతం చీకటి గుహలో
గాయపడిన జీవితంలోంచి
బయటకు జారుతుంది చివరి రక్తపుబొట్టు
శత్రుప్రపంచం తెలియని జీవితం
రగులుకొంటున్న ప్రేమ కుప్పమీంచి
అలసి సొలసి దాటుతుంది
మరో మైలురాయి

Preview download free pdf of this Telugu book is available at kavitaa 24