-
-
కవిత 2012
kavita 2012
Author: Sahiti Mitrulu
Publisher: Sahiti Mitrulu
Pages: 141Language: Telugu
మనిషిని పరిపూర్ణంగా, సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే అనివార్యంగా మనం కవిత్వాన్ని ఆశ్రయించవలసి వుంటుంది.
మనిషిలోని మానుషత్వం కవిత్వంలో ప్రకటితమవుతుంది. కవిత్వం ద్వారా పరిపుష్టమవుతుంది. యుగయుగాలు, దేశదేశాల మనుషుల సుఖదుఃఖాలు, జయాపజయాలు, ఆరాట పోరాటాలు, అంతస్సంఘర్షణలు, ఉత్థానపతనాలను కవిత్వం కళ్ళకు కట్టినట్లు చిత్రిస్తుంది. నిజానికి మనిషిలోని మానుషత్వపు చరిత్రే కవిత్వపు చరిత్ర. మానవ జీవన సారాన్నీ, రూపాన్నీ వివిధ స్థాయిల్లో అత్యంత శక్తివంతంగా అభివ్యక్తం చేయగలిగింది ఒక్క కవిత్వం మాత్రమేనని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఏ దేశానికి చెందిన వాడయినా, ఏ కాలానికి చెందినవాడయినా మానవ సంవేదనని మనం కేవలం కవిత్వం ద్వారా మాత్రమే తెలుసుకోగలం. ప్రపంచంలోని ఏ జాతి జనుల హృదయనాళ స్పందననయినా ఆ జాతి సృష్టించిన కవిత్వంలో మాత్రమే మనం స్పష్టంగా గుర్తించగలం. కవిత్వంతో మనం అనుబంధాన్ని కొనసాగించడమంటే మొత్తంగా మనం మానవత్వంతో అనుబంధాన్ని పెంచుకోవడమే.
If he was the son my father never had....<.h3>
MUSTAFA (Ismail gari abbaye)
I met him first when he came to see my father.
My father was sleeping,
like tomorrow never existed,
It never did.
He came again on my fathers
first death Anniversary,
he came with 2 huge banners of my
father,conducted a meeting,
send all the invites on our behalf
to the people who mattered,
smiled all the time,did everything
right and left without being thanked.
I remember,
when he left I saw a hurricane
hovering around him, silently.
I wondered,
If he was the son my father never had......
(Inside a Blind Mans Eye,
A tear froze,
not wanting to become a tear.)
If we can look up to him,
when he is there and not there
,
more poems would be born.
Here's standing tall and saluting a man,
who stands for all things selfless
and who bring us
"kavitvam tho oka sayamkalam". •
