-
-
కవినై... కవితనై
kavinai kavithanai
Author: Chalapaka Prakash
Publisher: Self Published on Kinige
Language: Telugu
Description
అక్షరం, అక్షరాన్ని పోగుచేసి
కలం అల్లికలతో అల్లుకుంటూ పోతే
పదమవుతుంది
అనేకరకాల పూల వనమవుతుంది
సమాజానికి -
సువాసనలద్దే పరిమళ గీతమవుతుంది
తేనెటీగల గుంపుకెంతో బలమవుతుంది
ఒక్కో అక్షరాన్ని చిదిమేస్తావా?
దూసుకొచ్చే బల్లెమవుతుంది
నీ మెదడు జల్లెడవుతుంది
ఏ మాత్రం గుజ్జు మిగల్చని
కాళీ టెంకవుతుంది
అజ్ఞాన తిమిరానికి సాక్షిభూతమవుతుంది!!
Preview download free pdf of this Telugu book is available at kavinai kavithanai
Login to add a comment
Subscribe to latest comments
