• kalupu teesina computer chesina
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కలుపు తీశిన కంప్యూటర్ చేసిన

    kalupu teesina computer chesina

    Author:

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో
ఒక్కడే మాయన్న ఉయ్యాలో

ఊరికొక్కలమమ్మ ఉయ్యాలో
ఉంటిమే ఓయక్క ఉయ్యాలో

చదువురాని మాకు ఉయ్యాలో
చాల కష్టాలొచ్చె ఉయ్యాలో

ఊరూరు తిరిగి చెల్లెమ్మ ఉయ్యాలో
చదువులే మొదలు పెట్టే ఉయ్యాలో

చదువుకుంటే మనకు ఉయ్యాలో
లోకమంతా తెలుసు ఉయ్యాలో

చదువురాని తల్లి ఉయ్యాలో
మాయమ్మని చూడు ఉయ్యాలో

ఎప్పుడో ఒకసారి ఉయ్యాలో
ఎదురు దెబ్బలొచ్చే ఉయ్యాలో

ఏమి చేయలేక ఉయ్యాలో
ఏడుస్తు కూర్చునే ఉయ్యాలో

చదువుకొని ఉంటె ఉయ్యాలో
చక్కగా బతుకుతాం ఉయ్యాలో

Preview download free pdf of this Telugu book is available at kalupu teesina computer chesina