• jvaalaapaataM
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జ్వాలాపాతం

    jvaalaapaataM

    Pages: 68
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సృజనోత్సవం, జీవనోత్సవం
ఎంత గొప్ప, మరెంత
అద్భుత పర్యాయపదాలు !

కవిత్వమే జీవనోత్సవం
కవి జీవితమఏ కవిత్వోత్సవం
నా హృదయం కావ్యాలుగా చీలిపోతుంది
నా మనసు పదాలుగా గీతాలుగా
సతతం పరవశిస్తోంది!

గుమ్మం మీద కిటికీ రెక్కమీద
ఆకాశానికి అర్రులు చాచే
అశోక చెట్టు చివరి చిగురుమీద
కవిత్వపు చినుకై విశ్వమోహనంగా
జలదరిస్తాడు కవి!

పదాల బాహ్యపరిధిని చేరుకొనే
అంతరంగిక స్వప్నమే కవిత్వం!

మేల్కొన్న వాడు వినే
సురుచిర సుమధుర
స్వప్న సంగీతమే కవిత్వం!

Preview download free pdf of this Telugu book is available at jvaalaapaataM