-
-
జాగ్తేరహో
jaagtErahO
Author: Sivasagar
Publisher: Sahiti Mitrulu
Pages: 182Language: Telugu
Description
పదపదమంటూ పదాల పడవల మీద
పోరాటానికి బయలుదేరిన సాహసికుడితడు
ఈ బల్ రైఫిల్ పదాల స్వరాలలోంచి
గుండెలను అమాంతం పేల్చగలడు
అన్నింటినీ నిట్టనిలువునా పట్టపగలే కూల్చగలడు
అతనొక ఆకాశనీలిమ, అరుణిమలతో అవేదనలని, అశ్రువులను, ఆసాంతం హరించేందుకు
శివమెత్తిన సాగరం
ఆయన కవిత్వం విప్లవ విముక్త రూపక సముద్రం
ఆయన పదం ఆధిక్య, అణచివేతలపై ఎక్కుపెట్టి ధిక్కార స్వరం
Preview download free pdf of this Telugu book is available at jaagtErahO
Login to add a comment
Subscribe to latest comments
