• gharshaNa
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఘర్షణ

    gharshaNa

    Author:

    Pages: 361
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“సో... నేను అడిగినప్పుడే ఈ విషయం చెప్పుంటే మనమధ్య అనవసర మైన టెన్షన్ చోటుచేసుకునేది కాదు. ఐయాం వాత్సవ, ఫ్రం ఢిల్లీ. అతను నా గైడ్ హకీంభాయి. మా వల్ల మీకెటువంటి ప్రమాదం రాదు. ఐ వాంట్ టు సీ మిస్టర్ రాంజీ చాకో!” అంటూ వచ్చిన పని వివరిస్తూ రివాల్వర్ దించాడు వాత్సవ.
ఎదుటి వ్యక్తి ఆశ్చర్యం మరోమెట్టు పైకి పోయింది. ఇతనికేమన్నా పిచ్చా? మహామహా వాళ్ళకే చాకో దర్శనం కష్టం. అలాంటిది ఇతనేమిటి చాలా సింపుల్‌గా అతన్ని చూడ్డానికొచ్చానంటాడు?
“చాకోతో ఏం పని?” అనుమానంగా అడిగాడు.
“మోస్ట్ కాన్ఫిడెన్షియల్. నీతో చెప్పాల్సిన పనిలేదు. హీయీజ్ మై బెస్ట్ ఫ్రెండ్. వాత్సవ వచ్చాడని జస్ట్ ఇన్‌ఫాం చేయి చాలు.”
అంత ఖచ్చితంగా వాత్సవ మాట్లాడాక ఇక ఆ వ్యక్తి ప్రశ్నలతో వాత్సవని విసిగించలేదు. తన దగ్గర పెద్దసైజు బోదురుకప్పలా వున్న వైర్‌లెస్ సెట్ అందుకుని యాక్టివేట్ చేశాడు.

Preview download free pdf of this Telugu book is available at gharshaNa