-
-
గాలి రథం
gaali rathaM
Author: R. Vasundhara Devi
Pages: 218Language: Telugu
Description
కథా వసుంధరం....
“తానొకరిలా వ్రాయకపోవడం, ఇంకొకరు తనలా వ్రాయడానికి వీలుండకపోవడం శ్రీమతి వసుంధరా దేవిగారి కథలలోని విశిష్టత!....”
వీరి రచనలు “సహజంగా, సుందర ప్రకృతి శోభితంగా; సహేతుకంగా, మానవజీవితాలకు వ్యాఖ్యాన ప్రాయాలుగా; గంభీరంగా, మనసున ముద్రించే అనుభూతుల పరంపరగా.... భావస్ఫోరకంగా, ఆలోచనాత్మకంగా....” వుంటాయన్న విజ్ఞుల అభిప్రాయానికి విశుద్ధ దర్పణం ఈ పుస్తకం!
తెలుగులో ఉత్తమ రచయిత్రిగా 1992లో తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారం పొందిన రచయిత్రి ఆర్. వసుంధరా దేవి.
1978లో నూతలపాటి సాహితీ పురస్కారాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడెమీ నుండి ఉత్తమ కథాసంకలనంగా అవార్డును పొందిన పుస్తకం “గాలి రథం”.
Preview download free pdf of this Telugu book is available at gaali rathaM
Login to add a comment
Subscribe to latest comments
