• gaMgaaraamaM
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గంగారామం

    gaMgaaraamaM

    Author:

    Pages: 222
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

స్వయంకృషితో 'వెంపరాల' అనే కోయ తండాని 'గంగారామం' అనే మోడల్ విలేజ్‌గా మార్చి అందరినీ అక్షరాస్యులని చేసి, వ్యవసాయం, వృత్తివిద్యలు నేర్పి, బయోగ్యాసు, విండ్‌మిల్ పవరు, రోప్ వే వంటి ఫెసిలిటీలు యేర్పరిచి, రైతుబజారు, హాస్పిటల్, స్కూల్, వ్యవసాయాభివృద్ధి బ్యాంకు, పోస్టాఫీసు తెరిపించి 'ఈ గ్రామం ముందు బస్తీలు బలాదూర్' అని ముఖ్యమంత్రి చేత అనిపించగలిగాడు రామప్రసాద్. ప్రధాని, ఇతర రాష్ట్రాల సి.ఎమ్‌ల సమక్షంలో ఈ మోడల్ విలేజ్‌కి ప్రారంభోత్సవం చేయడం నిజంగా 'ఒక్క మనిషి' చేసిన ప్రయత్నం! గిన్నీస్ రికార్డే, మరి!! ఇలాగే అన్ని రాష్ట్రాలలోని అన్ని గ్రామాలు యీ అభివృద్ధిని సాధిస్తే, భారతదేశం ప్రపంచంలోనే అగ్రరాజ్యమవుతుంది!

'సేవకుడు కానివాడు, నాయకుడు కాలేదు' అన్న సూక్తికి 'గంగారామం' ఒక నిదర్శనం! మరువలేని అనుభూతి.

Preview download free pdf of this Telugu book is available at gaMgaaraamaM