-
-
ధిక్కార నానీలు
dhikkaara naaneelu
Author: guarajada sobha perindevi
Publisher: Self Published on Kinige
Pages: 55Language: Telugu
Description
ఈ లోకంలో కొందరు ఏ ఆర్ద్రతా, ఏ స్పందనా లేని హృదయంతో జన్మిస్తే, కొందరు నిండైన ఆర్ద్రత, మెండైన స్పందనతో ఉద్భవిస్తారు. అలాంటి ఆర్ద్రత, స్పందనలు కలిగినవారే ఉత్తమ కవిత్వాన్ని సృజిస్తారు. మానవత్వాన్ని భజిస్తారు. "ధిక్కార నానీలు"లో వైకల్యం పట్ల ధిక్కార స్వరంతో పాటు ఆర్ద్రత, స్పందనలతో కూడినా మానవతా పరిమళం గుబాళిస్తోంది. వికలాంగుల హృదయాల్లోని ఆత్మవిశ్వాసాన్ని శోభ 'ధిక్కారం'గా మలచి నాణ్యమైన నానీలను మనకందించారు.
నా, నీ కలిస్తే 'మనం' అవుతామని, వికలాంగులు, సహృదయ స్పందన కలిగిన సకలాంగులు కలిస్తే అంధత్వంలోని అంధకారం తొలగిపోయి వారి జీవితాల్లో వెలుగులు వెల్లి విరుస్తాయని ఈ నానీలో నిశ్చయాత్మకంగా, నిర్దిష్టంగా చెప్పారు శోభ.
- డా. బి. జయరాములు
Preview download free pdf of this Telugu book is available at dhikkaara naaneelu
Login to add a comment
Subscribe to latest comments
