• deeksha
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దీక్ష

    deeksha

    Pages: 197
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ కథలు సద్భావాలకు ప్రతీకలు, సత్ప్రవర్తనకి సూచికలు. వ్యక్తిలోనూ, కుటుంబంలోనూ, సమాజంలోనూ, దేశంలోనూ, ప్రపంచంలోనూ మంచి మార్పులు రావాలనే దీక్షతో... ఉద్రేకంతో కాకుండా... ఉత్సాహంతోను, ఉల్లాసంతోనూ రాసినవి ఈ సంపుటిలోని కథలు.

శ్రీ సూర్య ప్రసాదరావుగారి ఈ కథా సంపుటిలో కథలన్నీ ఏదో ఒక సద్భావాన్ని కలిగిస్తూ, మంచి సందేశాలను సూచనప్రాయంగా చెప్పే కథలే! లోపభూయిష్టమైన పరిస్థితుల్నీ, మనుషుల ప్రవర్తననీ సున్నితంగానూ, వ్యంగ్యంగానూ వ్యక్తం చేస్తూ అవసరమనుకున్నప్పుడు మాత్రం అక్కడక్కడా ఆంగ్లపదాల్ని వాడినా... మొత్తం మీద చక్కని నుడికారాలతో సహజంగా రాయడం వల్ల మన నిత్యానుభవాలను కథలుగా చదువుతున్న అనుభూతి కలుగుతుంది. చిన్న చిన్న సంఘటనల్ని, పరిశీలించిన మనస్తత్వాన్ని తీసుకుని రాసిన ఆసక్తికరమైన కథానికలు ఇవి!

- అబ్బూరి ఛాయాదేవి

Preview download free pdf of this Telugu book is available at deeksha