• chitrakaLa
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చిత్రకళ

    chitrakaLa

    Pages: 95
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తాతా రమేశ్‌బాబు కవి, రచయిత, సంపాదకుడు, నటుడు. రమేశ్ చిత్రకళను నమ్ముకున్నాడు. శేషగిరిరావు మాస్టారి ప్రేరణతో తొలిరేఖల గురించి, రంగుల గురించి తెలుసుకుని డ్రాయింగ్ టీచర్‌గా ఉద్యోగం పొందడంతో ఆగిపోలేదు.

మినియేచర్ ఆర్ట్‌లో ఎన్నెన్నో చిత్రాలు గీసాడు. 'ఆధునిక పద చిత్రాలు' రూపొందించి ఎందరెందరో మహానుభావుల, ప్రముఖుల ప్రశంసలు పొందాడు. పిల్లల కోసం పప్పెట్స్ తయారు చేసాడు. అలాగే పెయింటింగ్స్ గీసాడు. పుస్తకాలకు ముఖచిత్రాలు గీసాడు. ఒక్కరాత్రిలోనే వందలకొద్దీ గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసాడు. తన విద్యార్ధులకి శిక్షణ యిచ్చాడు. వారు ఎందరో ఈ కళని జీవనాధారంగా మలచుకున్నారు.

ఇన్ని రంగల్లో కృషి చేసిన తన మూలాల్ని రమేశ్ మర్చిపోలేదు. ఇప్పుడు తన గురువుని స్మరించుకుంటున్నాడు. ఆయనకు పాటలు ఇష్టం, వాద్యాలు ఇష్టం. అందుకే ఆయన పుట్టిన రోజున ఆయా విభాగాలన్నింటిలోనూ పోటీలు ఏర్పాటు చేసాడు.

మున్ముందు రమేష్ చిత్రకళకూ, జానపదకళకూ కూడా చేయాల్సింది చాలావుంది. రమేశ్ ఆ కర్తవ్యాలను తన శక్తి మేర చేయగలడనే నమ్మకం నాకుంది. తాతా రమేశ్ బాబుకి నా అభినందనలు.

- పి. చంద్రశేఖర అజాద్

Preview download free pdf of this Telugu book is available at chitrakaLa