-
-
చిరుమువ్వలు
chirumuvvalu
Author: Multiple Authors
Publisher: Kavya Publishing House
Pages: 101Language: Telugu
Description
చిరుమువ్వలు
ఇది మూడు చిన్నపుస్తకాల సంపుటం.
చిరుమువ్వలు, మువ్వల సవ్వడి, దేశదేశాల జానపద కథలు అనే మూడు పుస్తకాలు ఇందులో ఉన్నాయి.
ఈ పుస్తకాలలోని కథలు, బొమ్మలు 1986 ఆగస్టు నుండి 1987 జూలై వరకు విజయవాడ కేంద్రంగా బాలబంధు శ్రీ బి.వి. నరసింహారావుగారి సంపాదకత్వంలో శ్రీ చుండూరి రాజేంద్రప్రసాద్ ప్రచురించిన "చిరుమువ్వలు" బాలల విజ్ఞాన మాసపత్రికలో ముద్రితమయ్యాయి
ఈ మూడు పుస్తకాలను కలిపి ఒకే సంపుటంగా, 11-14 సంవత్సరాల పిల్లల కోసం అందమైన బొమ్మలతో అందిస్తోంది కావ్య పబ్లిషింగ్ హౌజ్.
పిల్లలనే కాదు, పెద్దలనీ ఆసక్తిగా చదివిస్తాయి ఈ కథలు.
Preview download free pdf of this Telugu book is available at chirumuvvalu
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- ₹180
- ₹270
- FREE
- FREE