• bathukamma
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బతుకమ్మ

    bathukamma

    Pages: 80
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నేటి సమాజాన్ని, పండుగలు, సంస్కృతిని, సాహిత్యాన్ని, ఆచారాలను, బంధాలను, పాటలను పాలకుల దృష్టితో కాకుండా ప్రజల కోణం నుంచి చూసిన వారి అభిప్రాయాలను రికార్డు చేయాలనే లక్ష్యంతో, సమాజంలో వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖుల అభిప్రాయాలు సేకరించి, వాటని ఓ పుస్తకంగా తీసుకువస్తున్నాం. ఈ అభిప్రాయాలు, వ్యాసాలు, కవితలు, పాటలు బతుకమ్మ పాటలను, ఆటలను సంప్రదాయబద్ధంగా సామాజిక కోణం నుంచి అర్థం చేసుకోడానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. రేపటి తరానికి ఈ పండుగను పరిచయం చేయడానికి మా ప్రయత్నం ఉపకరిస్తుందని భావిస్తున్నాం.

- గటిక విజయ్ కుమార్

Preview download free pdf of this Telugu book is available at bathukamma